మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Budha Kavacham – శ్రీ బుధ కవచం


అస్య శ్రీబుధ కవచస్తోత్రస్య కాత్యాయన ఋషిః, అనుష్టుప్ ఛందః, బుధో దేవతా, యం బీజం, క్లీం శక్తిః, ఊం కీలకం, బుధగ్రహ ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ||

కరన్యాసః –
బాం అంగుష్ఠాభ్యాం నమః |
బీం తర్జనీభ్యాం నమః |
బూం మధ్యమాభ్యాం నమః |
బైం అనామికాభ్యాం నమః |
బౌం కనిష్ఠికాభ్యాం నమః |
బః కరతలకరపృష్ఠాభ్యాం నమః |

అంగన్యాసః –
బాం హృదయాయ నమః |
బీం శిరసే స్వాహా |
బూం శిఖాయై వషట్ |
బైం కవచాయ హుమ్ |
బౌం నేత్రత్రయాయ వౌషట్ |
బః అస్త్రాయ ఫట్ |

ధ్యానమ్ –
బుధః పుస్తకహస్తశ్చ కుంకుమస్య సమద్యుతిః |
బుధం జ్ఞానమయం సర్వం కుంకుమాభం చతుర్భుజమ్ || 1 ||

ఖడ్గశూలగదాపాణిం వరదాంకితముద్రితమ్ |
పీతాంబరధరం దేవం పీతమాల్యానులేపనమ్ || 2 ||

వజ్రాద్యాభరణం చైవ కిరీట మకుటోజ్జ్వలమ్ |
శ్వేతాశ్వరథమారూఢం మేరుం చైవ ప్రదక్షిణమ్ || 3 ||

అథ కవచమ్ –
బుధః పాతు శిరోదేశం సౌమ్యః పాతు చ ఫాలకమ్ |
నేత్రే జ్ఞానమయః పాతు శ్రుతీ పాతు విధూద్భవః || 1 ||

ఘ్రాణం గంధధరః పాతు భుజౌ పుస్తకభూషితః |
మధ్యం పాతు సురారాధ్యః పాతు నాభిం ఖగేశ్వరః || 2 ||

కటిం కాలాత్మజః పాతు ఊరూ పాతు సురేశ్వరః |
జానునీ రోహిణీసూనుః పాతు జంఘే ఫలప్రదః || 3 ||

పాదౌ బాణాసనః పాతు పాతు సౌమ్యోఽఖిలం వపుః |
ఏషోఽపి కవచః పుణ్యః సర్వోపద్రవశాంతిదః || 4 ||

సర్వరోగప్రశమనః సర్వదుఃఖనివారకః |
ఆయురారోగ్యశుభదః పుత్రపౌత్రప్రవర్ధనః || 5 ||

యః పఠేత్కవచం దివ్యం శృణుయాద్వా సమాహితః |
సర్వాన్కామానవాప్నోతి దీర్ఘమాయుశ్చ విందతిః || 6 ||

ఇతి శ్రీబ్రహ్మవైవర్తపురాణే శ్రీ బుధ కవచం |


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.